పాలకొల్లు: సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన మంత్రి

స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గురువారం 63 మందికి రూ. 61 లక్షల విలువైన సీఎం ఆర్ ఎఫ్ చెక్కులను వైద్య సహాయం కోసం అందజేశారు. ఈ కార్యక్రమములో కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్