పెనుగొండ: రాజముద్రతో పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీ

పెనుగొండలో రాజ ముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ శుక్రవారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, రైతులను లూటీ చేసే ప్రభుత్వం కాదని, రైతుల శ్రేయస్సు కోరి 48 గంటల్లో ధాన్యం డబ్బులు చెల్లించామని తెలిపారు. ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తామని, ఎరువులపై అపోహలు నమ్మొద్దని, మురుగు కాలువల ప్రక్షాళనకు కూటమి సర్కారు కట్టుబడి ఉందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్