పెనుగొండ:భాష్యం లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్

పెనుగొండలోని స్థానిక మునమర్రు రోడ్డులో గల భాష్యం పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2. 0 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల విద్యాశాఖ అధికారి శ్రీ సుభాకర రావు, పెనుగొండ సబ్ ఇన్స్పెక్టర్ కే. గంగాధర్, పెనుగొండ మండల వ్యవసాయ శాఖ అధికారిని పి. స్పందన. భాష్యం ప్రిన్సిపల్ ఎన్వి అప్పారావు, హెచ్ఎం వి.రాణిరోజా, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్