పెనుగొండ: 'ప్రజా సంక్షేమం అభివృద్దే కూటమి లక్ష్యం'

హామీలు నెలరవేరుస్తూ ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పాటుపడుతోందని కూటమి నేతలు అన్నారు. ఆర్థిక భారమైనా సరే పింఛన్లు అందజేయడంలో ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు.పెనుగొండ రాజు గూడెం ప్రాంతంలో నూతనంగా మంజూరైన పింఛన్లను శుక్రవారం అందజేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.  కార్యక్రమంలో గెద్దాడ చిన్న, కడిమి వెంకటేశ్వర్లు, తానేటి శేఖర్, రాపాక ఆశీర్వాదం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్