పెనుమంట్ర: కూటమి ప్రభుత్వం భరోసా పెన్షన్ల పంపిణీ

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు కనీస భరోసాగా కూటమి ప్రభుత్వం శుక్రవారం ఉదయం నుంచే పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ విషయం హర్షించదగినది అని సొసైటీ చైర్మన్ వీరవల్లి రాంబాబు తెలిపారు. పెనుమంట్ర మండలంలోని గ్రామాల్లో తెల్లవారుజాము నుంచే కూటమి నాయకుల సమక్షంలో పెన్షన్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్