వెలగలేరు శివాలయంలో శాకంభర ఉత్సవం

పెనుమంట్ర మండలం వెలగలేరు గ్రామంలో ఇటీవల నూతనంగా నిర్మించిన శివాలయంలో ఆషాడ మాస సోమవారం సందర్భంగా శాకంభర ఉత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆలయంలోని శివలింగం, పార్వతీ దేవి, విగ్నేశ్వర, కుమారస్వామి, దక్షిణామూర్తి తదితర విగ్రహాలకు కూరగాయలు, పండ్లతో విశేషంగా అలంకరణలు చేశారు. గ్రామస్థులు పెద్దఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్