పెనుగొండ మండలం, ములపర్రు గ్రామానికి చెందిన నార్కెడిమిల్లి అజయ్ ఇటీవల విడుదలైన సిఏ పరీక్ష ఫలితాలలో ఉత్తీర్ణత సాధించారు. సిద్ధాంతం ఆదిత్య పబ్లిక్ స్కూల్లో చదివిన అజయ్ ను ఉపాధ్యాయులు, స్కూలు యాజమాన్యం శుక్రవారం సత్కరించారు. ఈ సందర్భంగా స్కూలు కరస్పాండెంట్ తురగా చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ పాఠశాలలో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివి ఉన్నత స్థాయికి ఎదగడం ఎంతో అభినందనీయం అన్నారు. ఈ