అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఆచంటలో టీడీపీ నిరసన

వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ స్థాయిలో టీడీపీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1 ఆదివారం ఉదయం 10 గంటలకు మార్టేరు సెంటర్‌లో నిరసన చేపట్టనున్నారు. టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా ఉపాధ్యక్షుడు తమనంపూడి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్