సిద్ధాంతంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో శనివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ తనయుడు, తెలుగు యువత నాయకుడు పీతాని వెంకట్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్