వేమవరం జండా ఎర్రకోట పై ఎగురవేశాల కృషిచేస్తాం

ఆచంట మండలం వేమవరంకు చెందిన చేనేత కార్మికుడు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ, అతుకులు, కుట్లు లేని (8*12) సైజులో అరుదైన జాతీయ జెండాను తయారుచేశారు. బుధవారం సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఉండవల్లిలో విద్యాశాఖ మంత్రి లోకేష్‌ను కలిసి, తాను తయారుచేసిన జెండా ప్రాముఖ్యతను వివరించారు. ఈ అరుదైన జెండాను ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగురవేసేందుకు కృషి చేయాలని మంత్రిని కోరారు.

సంబంధిత పోస్ట్