భీమవరం: శాకంబరీ దేవిగా మావుళ్ళమ్మ దర్శనం

ఆషాడ పౌర్ణమి సందర్భంగా శాకాంబరి అలంకారంలో భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు భక్తులకు గురువారం దర్శనమిచ్చారు. ఆషాడం మాసం మరియు గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ వేద పండితులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి విశేష పూజ కైంకర్యాలను జరిపించారు. అలాగే భక్తుల అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్