భీమవరం: బాలత్రిపుర సుందరికి 100 గ్రాముల వెండి అందజేత

భీమవరం మెంటేవారి తోటలోని శ్రీబాల త్రిపుర సుందరి అమ్మవారి వెండి మకర పీఠానికి అదివారం దాతలు 100 గ్రాముల వెండిని విరాళాలు అందించారు. పట్టణానికి చెందిన తవ్వా గురునాధం, వెంకట నాగ లక్ష్మి దంపతులు 100 గ్రాముల వెండి విరాళాన్ని ఆలయ ఆలయ అభివృద్ధి కమిటీకి అందించారు. ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ దాతలకు పూజలు చేసి అమ్మవారి చిత్రపటాన్ని అందించి సత్కరించారు. వెండి పీఠానికి దాతలందిస్తున్న సహకారానికి ధన్యవాదములు తెలిపారు.

సంబంధిత పోస్ట్