భీమవరం: సత్వర పరిష్కారంకు కృషి

భీమవరం నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రజల నుంచి 47 అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్