భీమవరం: అలా చేస్తే సమయం సరిపోదు: ఎమ్మెల్యే

భీమవరం కలెక్టరేట్లో మంగళవారం ఇరిగేషన్ శాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ, కాలువలు మూసివేసిన తర్వాత టెండర్ల ప్రక్రియ మొదలుపెడితే పనులు పూర్తి చేయడానికి సమయం సరిపోదని ఆందోళన వ్యక్తం చేశారు. రబి సాగుకు సాగునీరు సరఫరాలో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్