భీమవరం: 35 రకాల కూరగాయలతో కనకదుర్గమ్మకు అలంకరణ

భీమవరంలోని శ్రీరాంపురం రోడ్డులో ఉన్న శ్రీ జగన్మాత కనకదుర్గ ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరించారు. ఆలయ అర్చకులు బ్రహ్మజ్యోసుల సుబ్రహ్మణ్యం, ప్రసాద్‌ల ఆధ్వర్యంలో కుంకుమార్చన, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం 35 రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో శాకాంబరీ అలంకరణ చేయగా, భక్తులు భారీగా హాజరై దర్శనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్