భీమవరం రూరల్ మండలం యనమదుర్రుకి చెందిన తోలేరు సత్యనారాయణ (60) అనారోగ్యంతో ఇంటివద్దే ఉంటున్నాడు. ఆస్పత్రులు చుట్టూ తిరిగి ఎన్ని చికిత్సలు చేయించుకున్నా ఆరోగ్యం కుదుట పడటంకుదుటపడటం లేదు. దీంతో ఆ బాధ తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సత్యనారాయణ కుమారుడి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.