భీమవరం: 'స్కాన్ చేయండి.. ఫిర్యాదు చేయండి'

పోలీసు శాఖ సేవలపై అభిప్రాయాలు, సమాచారం ఇచ్చేందుకు క్యూఆర్ కోడ్ వ్యవస్థను భీమవరం పోలీసులు గురువారం అందుబాటులోకి తీసుకొచ్చారు. దీన్ని స్టేషన్లతో పాటు జనరద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. స్కాన్ చేసి వివరాలు నమోదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు చేరుతుందని తెలిపారు. నిర్లక్ష్యం, అవినీతిపై ఫిర్యాదు చేయవచ్చని, ప్రజల సమాచారం గోప్యంగా ఉంచి, అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు.

సంబంధిత పోస్ట్