భీమవరం: ఆధ్యాత్మికవేత్త భారతి లక్ష్మి మృతి

భీమవరంకి చెందిన ఆధ్యాత్మికవేత్త, విశ్రాంత హిందీ ఉపాధ్యాయిని భారతిలక్ష్మి (86) శుక్రవారం మృతి చెందారు. ఈమె స్వాతంత్ర్య సమరయోధుడు, హిందీ ప్రచారకుడు సూర్యనారాయణమూర్తి కుమార్తె. తనకు వచ్చే పింఛన్ సొమ్ముతో విద్యార్థులతో భగవద్గీత చదవడం, నేర్పించడం పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడంతో పాటు హిందీపై ప్రచారం చేస్తున్నారు. ఈమె మృతికి పలువురు ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్