భీమవరం: ఈనెల 13న మావుళ్ళమ్మ ఆలయంలో శ్రీనివాస కళ్యాణం

ఈనెల 13న భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీశ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తాడేపల్లిగూడెం కొమ్ముగూడెం గ్రామంకు చెందిన కల్యాణ శ్రీనివాస గానామృత మహిళా బృందం వారిచే శ్రీనివాస కళ్యాణం, అనంతరం సౌందర్య లహరి పారాయణం నిర్వహిస్తున్నామని, భక్తులందరూ పాల్గొనాలని కోరారు..

సంబంధిత పోస్ట్