భీమవరం: పేద మహిళలకు అండగా టీడీపీ ప్రభుత్వం

పేద మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని పొలిటి బ్యూరో సభ్యురాలు తోట సీతారామ లక్ష్మీ తెలిపారు. బుధవారం భీమవరం పట్టణంలో 12వ వార్డుకు చెందిన పెదవెంక మణికి, టీడీపీ పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్ సహకారంతో తోపుడు బండిని అందించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే గ్రీవెన్స్ లో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్