భీమవరం: గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం

భీమవరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. శుక్రవారం భీమవరం మండలం తుందుర్రు, బేతపూడి గ్రామాలలో సుమారు రూ. 61 లక్షల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్