భీమవరం: రైల్వే ఉద్యోగాల పేరుతో టోకరా

రైల్వే ఉద్యోగాల పేరిట ముంబయి ముఠా చేతిలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన 8 మంది యువకులు మోసపోయారు. ఉద్యోగం వేస్తానని చెప్పి రూ.1.02 కోట్లు వసూలు చేసి నకిలీ ఆఫర్ లేఖలు, ఐడీ కార్డులు పంపారు. మోసాన్ని గమనించిన మధ్యవర్తి మోహనరావు ఫిర్యాదు మేరకు మే 10న మహారాష్ట్రలో ఏడుగురిపై కేసు నమోదైంది. న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్