మొగల్తూరులో ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు

మొగల్తూరుకు చెందిన 19 ఏళ్ల యువతిని అదే గ్రామానికి చెందిన కొల్లాటి ఫణి కుమార్ (20) పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. పెళ్లి ప్రస్తావన రాగానే యువకుడు కాలయాపన చేయడంతో, యువతి అతడి ఇంటికి వెళ్లి నిలదీసింది. అప్పుడు ఫణి కుటుంబ సభ్యులు ఆమెను భయభ్రాంతులకు గురిచేసి, బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్