భీమవరంలో మరోసారి దళిత క్రైస్తవ ఐక్యవేదిక

తమ హక్కులు సాధించుకోవడానికి భీమవరంలో దళిత క్రైస్తవ ఐక్యవేదిక మరోసారి మహాసభ నిర్వహిస్తుందని రాష్ట్ర అధ్యక్షులు గంటా సుందర్ కుమార్ స్పష్టం చేశారు. భీమవరంలో జరిగిన మీడియా సమావేశంలో సుందర్ కుమార్ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన దళిత ఐక్యవేదిక మహాసభకు జనం రాలేదన్న ఒక పెద్దాయన వ్యాఖ్య హాస్యాస్పదమని అన్నారు. బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మొవ్వల ఎస్తేరు రాణి మాట్లాడుతూ, డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామకృష్ణరాజు అభివృద్ధిపై దృష్టి పెట్టి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్