భీమవరంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహణ

భీమవరంలోని సుందరయ్య భవనంలో వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలోగురువారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఏలూరు ఆశ్రమ్ హాస్పిటల్ వైద్యులు సేవలు అందించారు. నిర్వాహకులు ఇందుకూరి ప్రసాదరాజు, బి బలరాం మాట్లాడుతూ, ప్రజలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణంరాజు, నాగరాజు, సత్యనారాయణరాజు, వెంకటపతిరాజు, వెంకటేశ్వరరావు, బాబు, SSN రాజు, జేమ్స్, బాషా, GKVV ప్రసాద్, అల్లు శ్రీనివాస్, రాఫాయల్, మహేష్, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్