గణపవరం: రోడ్డు ప్రమాదంలో... ఒకరు దుర్మ రణం

గణవరంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో 60 ఏళ్ల తాతయ్య అనే వృద్ధుడు బుధవారం రాత్రి అక్కడికక్కడే మృతి చెందారు. ఉండి వైపు నుంచి గణవరం వస్తున్న తాతయ్యను మసీదు కూడలిలో వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ఘటనతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్