అన్న సమారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే

భీమవరం మండలం రాయలం గ్రామంలోని విజయ సాయి మందిరంలో గురువారం 8వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన అఖండ అన్న సమారాధన కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన భక్తులతో కలిసి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్