శశి లో ఎన్‌సీసీ వార్షిక శిక్షణా శిబిరం ప్రారంభం

తాడేపల్లిగూడెంలోని శశి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & ఇంజనీరింగ్ కళాశాలలో జూన్ 04 నుండి జూన్ 13, 2026 వరకు సుమారు 600 మంది ఎన్‌సీసీ క్యాడెట్ల కోసం వార్షిక శిక్షణా శిబిరం – XII మరియు గ్రూప్ సెలక్షన్ క్యాంప్ (IGC – TSC) నిర్వహిస్తున్నట్లు కల్నల్ కమాండింగ్ ఆఫీసర్ అమిత్ పాండే తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ కళాశాలల నుండి ఎంపికైన క్యాడెట్లు పాల్గొనే ఈ శిబిరం, వారిలో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు ఉద్దేశించబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్