ఉమ్మడి ప.గో జిల్లాలో అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలు వీఐపీ పబ్లిసిటీతో అడ్మిషన్ల వేట, ప్రారంభోత్సవాలకు జిల్లా అధికారులను ఆహ్వానిస్తూ భరోసా కల్పించేలా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నాయి నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ ప్రచారాలు, ప్రవేశాలపై విద్యాశాఖ స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు.