ప. గో. జిల్లాలో రోడ్లు అభివృద్ధికి రూ. 37. 70 కోట్లు నిధులు

పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్ల అభివృద్ధికి, కోపల్లె బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 37.70 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులను రాష్ట్ర రహదారులు, జిల్లాలోని ప్రధాన రహదారుల అభివృద్ధికి ఖర్చు చేయనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం తెలిపారు. ఉండి నియోజకవర్గంలో కోపల్లె బ్రిడ్జి నిర్మాణానికి రూ. 12 కోట్లు కేటాయించినట్లు ఆమె వెల్లడించారు.

సంబంధిత పోస్ట్