సార్వత్రిక ఎన్నికలకు వేతన సెలవు ఇవ్వాలి.. కలెక్టర్

తమిళనాడు రాష్ట్ర శాసనసభ మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత శాసనసభలకు జరుగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా, ఆ రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న వారికి వేతనంతో కూడిన సెలవు కల్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. జిల్లాలలోని వివిధ దుకాణాలు, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు మరియు ఇతర సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు ఆయా పోలింగ్ తేదీలలో వేతనంతో కూడిన సెలవు కల్పించాల్సిందిగా ఆదేశించారు.

సంబంధిత పోస్ట్