ఉపాధ్యాయుల రక్తదానం: సేవలోనూ ముందున్నారని ప్రశంసలు

పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలోని రాయలంలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో బుధవారం ఉపాధ్యాయులు రక్తదానం చేశారు. బోధనతో పాటు సేవలోనూ తాము ముందుంటామని నిరూపించుకున్న ఈ ఉపాధ్యాయులను జిల్లా DEO నారాయణ, STU జిల్లా అధ్యక్షులు PRVS సాయివర్మ అభినందించారు. కృష్ణంరాజు, రామభద్రపురంరావు, సూర్యభాష్కారరావు, బాలాంజనేయులు, ఏసుబాబులు రక్తదానం చేశారు. MEOలు శ్రీనివాసరావు, సాయిరాం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్