సుపరి పాలనలన తొలి అడుగు కార్యక్రమంలో బాగంగా భీమవరంలోని 37వ వార్డులో గురువారం జిల్లా టిడిపి అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి పర్యటించారు. ఈ సందర్భంగా క్లస్టర్, యూనిట్, బూత్ ల కన్వీనర్స్ & కో కన్వీనర్స్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజలు అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం వాటిని యాప్ లో నమోదు చేశారు.