భీమవరంలో ఇద్దరు అరెస్ట్

భీమవరం మండలం చినరంగనిపాలెంలో గత నెల 27న కత్తులతో విద్యార్థులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో కోలా ఆనంద్, ప్రకాష్‌లను డిసెంబర్ 1న పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం సిఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం, కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయబడింది.

సంబంధిత పోస్ట్