ఎమ్మెల్యే చేతుల మీదుగా వీబీజీ రాంజీ పథకం కార్యాలయం ప్రారంభం

తాడేపల్లిగూడెం మండల మహిళా సమాఖ్య భవనం పైఅంతస్తులో రూ.10 లక్షల మండల పరిషత్ నిధులతో నిర్మించిన వీబీజీ రాంజీ పథకం కార్యాలయాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన ఈ భవనాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని, పని దినాలను పెంచాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా ఏపీడీ మల్లికార్జునరావు, ఎంపీడీవో చంద్రశేఖరం, ఏపీవో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్