వీరవాసరాన్ని మోడరన్ గా అభివృద్ది చేస్తా

వీరవాసరాన్ని ఆధునికంగా అభివృద్ధి చేస్తామని, అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు వేయిస్తామని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. శుక్రవారం ఆయన సుమారు రూ. 1.26 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్