విజ్ఞాన వేదిక సేవా సంస్థ: పేదలకు చీరలు, పండ్లు పంపిణీ

గురువారం భీమవరంలో విజ్ఞాన వేదిక సేవా సంస్థ సభ్యులు స్వర్గీయ చెన్నం స్వాతి కుమారి ప్రథమ వర్ధంతి సందర్భంగా 50 మంది పేద కుటుంబాల మహిళలకు, వృద్ధులకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్