భీమవరంలో యువతి సూసైడ్ UPDATE

భీమవరంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన బిలాము ఘమంగా (26) మే 30న అదృశ్యమై, ఆదివారం వసతిగృహం వెనుక చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించింది. తోటి కార్మికురాలితో సన్నిహితంగా ఉన్న యువతి వేరే యువకుడితో మాట్లాడుతోందని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేర్‌టేకర్ సూర్యకళ ఫిర్యాదుతో టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్