జంగారెడ్డిగూడెంలో 2K రన్ ప్రోగ్రాం

డ్రగ్స్ ఫ్రీ సమాజం లక్ష్యంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో సోమవారం 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వాకర్స్ పాల్గొని, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. పాత RDO ఆఫీస్ నుండి MDO ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి, ప్రతి ఒక్కరూ డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయాలని ఏఎస్పీ సుస్మితా రామనాథన్ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్