అల్లూరి పోరాట బాటను యువత ఆదర్శంగా తీసుకోవాలి..IFTU

IFTU జిల్లా అధ్యక్షులు కే. వి. రమణ, బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి సందర్భంగా ఆయన పోరాట బాటను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం మెయిన్ రోడ్ సౌభాగ్య థియేటర్ వద్ద అల్లూరి విగ్రహానికి IFTU, PDSU, POW ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తి నేటి యువతకు ఎంతో అవసరమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్