జులై 3, 4, 5 తేదీల్లో ఏపీ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, జులై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం చింతలపూడి మండలం A. కొత్తగూడెంలో జరిగిన రైతుల సమావేశంలో ఈ పిలుపునిచ్చారు. జులై 3న 'హలో రైతన్న. ఛలో ఏలూరు' పేరుతో జరిగే రైతాంగ ప్రదర్శన, బహిరంగ సభలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్