కామవరపుకోటలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ

కామవరపుకోట పంచాయతీ పాతూరులో మాజీ సొసైటీ అధ్యక్షులు సాయిన కనకరాజు ఇంటి దగ్గర శుక్రవారం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ కంభం విజయరాజు పాల్గొని మాట్లాడారు. అబద్ధపు హామీలతో కూటమి ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా నట్టేట ముంచిందో చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్