మహిళపై కేసు నమోదు

ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో యర్రగుంటపల్లిలో నాటుసారాతో గురువారం ఓ మహిళ పట్టుబడింది. ఆమె నుంచి రెండు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే కామవరపుకోట మండలంలో పాత నిందితులు ఇద్దరిని తహశీల్దార్‌ ఎదుట హాజరుపరచగా, వారి ప్రవర్తనపై మెజిస్ట్రేట్ బైండోవర్ విధించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్