చింతలపూడి: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఇద్దరు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. గనిజర్ల, రాఘవాపురం గ్రామాలకు చెందిన వారికి ₹. 1,82,373 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పేదల సంక్షేమానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్