బుధవారం, ఎమ్మెల్యే రోషన్ కుమార్ చింతలపూడి-రావికంపాడు R&B రహదారి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చింతలపూడి నుండి టీ. నర్సాపురం వరకు ఈ రహదారి నిర్మాణానికి 1.80 కోట్లు మంజూరు చేయబడ్డాయి. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.