సావిత్రిబాయి పూలేకు చింతలపూడి ఎమ్మెల్యే నివాళి

చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తన క్యాంపు కార్యాలయంలో శనివారం మాత సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సావిత్రిబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా, మహిళాభివృద్ధికి ఆమె ఎనలేని కృషి చేశారని ఎమ్మెల్యే కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్