చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలంలో ఎన్. టి. ఆర్ భరోసా నూతన స్పాజ్ పెన్షన్లను శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లను అందించారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.