చింతలపూడి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో బుధవారం, ఇన్‌ఛార్జ్ కంభం విజయరాజు 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో పోస్టర్‌ను ఆవిష్కరించారు. జూన్ 4 నుండి 12 వరకు నియోజకవర్గంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని ఆయన తెలిపారు.