చింతలపూడి: పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయింది

వైస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముళ్లగిరి ఇమ్మానుయేల్ మరణం పార్టీకి తీరని లోటు అని చింతలపూడి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి కంభం విజయరాజు అన్నారు. శనివారం ఇమ్మానుయేల్ భౌతిక కాయానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ గొప్ప నాయకుడిని కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్