చింతలపూడి: ;సంపూర్ణ మద్దతు సహకారం అందిస్తాం

చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ బుధవారం తాడేపల్లిలోని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ మరియు పల్లా శ్రీనివాసరావులను కలిశారు. పార్టీని మరింత అభివృద్ధి పథంలో నడిపించే లక్ష్యంతో ముందుకు సాగాలని, అందుకు అవసరమైన సంపూర్ణ మద్దతు, సహకారం అందిస్తామని నారా లోకేష్ ఎమ్మెల్యేతో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్